టీం జనసేన వై కోట,NRI వారి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ , PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి అలాగే స్టేట్ సెక్రటరీ శ్రీ ‘ముఖ్రమ్ చాన్’కి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ గతంలో శ్రీ పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా “ఎక్కడ ఆకలి ఉంటుందో, ఎక్కడ శోభ ఉంటుందో, ఎక్కడ అవినీతి ఉంటుందో అక్కడ జనసేన పార్టీ ఉంటుంది”, అనే నినాదాన్ని ముందుకు తీసుకు పోయే విధంగా, భూఢావాఋఆం టీం జనసేన వై కోట కువైట్ ణృఈ వారి ఆధ్వర్యంలో రెండు కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరి ‘ముఖ్రమ్ చాంన్’ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన “టీం జనసేన వై కోట’ కువైట్'” సభ్యులకు, ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో వై కోట యువ నాయకులు వర్ధి శేఖర్, నాగబాబు, ప్రేమ్ సాయి, నరసింహ, కిషోర్, నరసింహ,రెడ్డి మనీ, సాగర్ మనోజ్, సుమన్, నాగభూషణం, తోట మధు, దండు శివ, హరి,గణేష్, జంగిటి గణేష్, నాని, భాస్కర్, బాలు, బాబు పాల్గొన్నారు.