రైతు భరోసా యాత్ర సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు: నాగుర్ వలి

సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆదివారం జరిగిన కౌలు రైతు భరోసా యాత్ర సభను విజయవంతం చేసిన రాష్ట్ర నాయకులకు, జిల్లా కమిటీ సభ్యులకు, మండల కమిటీ సభ్యులు అధ్యక్షులకు, గ్రామ అధ్యక్షులకు, నగర అధ్యక్షులకు, వీరమహిళలకు, ముఖ్యంగా రైతన్నలకు జనసైనికులకు అందరికీ పేరు పేరునా జనసేన పార్టీ నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి కృతజ్ఞతలు తెలిపారు.