‘జనంకోసం జనసేన – మహా పాదయాత్ర’ 37వ రోజు

రాజానగరం నియోజకవర్గం, ‘జనంకోసం జనసేన – మహా పాదయాత్ర’ 37వ రోజులో భాగంగా రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం, రామస్వామి పేట గ్రామంలో ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగింది. రాజానగరం జనసేన నాయకురాలు, ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి, జనశ్రేణులు సంయుక్తంగా జనసేన పార్టీ విధి విధానాలను ముద్రించిన కరపత్రాలు పంచుతూ, నిస్వార్ధపరుడు, నీతి, నిజాయితీకి నిలువుటద్దంలా ఉండే ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ కి ఈసారి అవకాశం ఇవ్వాలని, చాప కింద నీరులా రాష్ట్రం నలుమూలల ప్రజాదరణతో రోజురోజుకీ బలపడుతున్న జనసేన పార్టీని, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ప్రజలు సహకరించాలని జనసేన ప్రభుత్వం వస్తే ప్రజలకు జరిగే మేలును, సమాజంలో వచ్చే మార్పును వివరిస్తూ, గ్రామంలో ప్రజల ఆదరణతో ఈ పాదయాత్ర ముందుకు సాగింది. జనసేన మహా పాదయాత్రలో గల్లా రంగా, నాతిపాము దొర, గంగిశెట్టి రాజేంద్ర, వేగిశెట్టి రాజు, తోట అనిల్ వాస్,ఇవ్వకల చిట్టిబాబు, మంచాల శ్రీను, చాట్ల వెంకటేష్, పెద్దిరెడ్డి శ్రీను, తూము రాముడు, తూము గోవిందు, దసరా సోమ్మా, ప్రగడ సోమన్న, అల్లా లోవరాజు, జగదా పోసియ్య, ప్రగడ వీరబాబు, తూము గోవిందు, ముసమాళ్ళ తాతరావు, తోట శ్రీను, తోట అర్జున్, తోట యాసుబాబు, తోట వీరబాబు, తోట వెంకటేశ్వర్లు, తోట యాసురత్నం, ప్రగడ కిషోర్, ప్రగడ రాముడు, ప్రగడ గొల్లియ్య, గుగిల్లిపు శ్రీను, మారుకుర్తి సతీష్, మారుకుర్తి దుర్గాప్రసాద్, మారుకుర్తి భద్రం, బావురుశెట్టి వెంకటేష్, సుంకర సురేష్, నాగులపిల్లి వెంకటదుర్గ, అబ్బీరెడ్డి దుర్గాప్రసాద్, లొల్ల గణేష్, ముత్యం గోవిందు, కేతమల్ల వీరబాబు, తోట లక్ష్మణరావు, మంచాల రామకృష్ణ, దాసరి సతీష్, దాసరి బాబీ, ప్రగడ బాలాజీ, వల్లభశెట్టి రమ, సొండ్రు ప్రకాశం, తూము వెంకటేషులు, ప్రగడ రాముడు, తదితర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.