మాజీ మున్సిపల్ చైర్మన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ దంపతులు

కోనసీమ జిల్లా: అమలాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ యాళ్ల నాగ సతీష్ జన్మదినం సందర్భంగా జనసేన నాయకులు, 4వార్డ్ కౌన్సిలర్ పడాల శ్రీ దేవి, నానాజీ దంపతులు ఆయనను కలిసి పుష్ప గుచ్చము ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.