గాయపడిన చిన్నారిని పరామర్శించిన పితాని

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహార కమిటీ సభ్యులు ముమిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం మంగాపాలెం గ్రామంలో గాయపడిన చిన్నారి నక్కరాజు వర్షిణిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఐ.పోలవరం మండలం అధ్యక్షులు మద్దిశెట్టి పురుషోత్తం, చెల్లుబోయిన చినబాబు లంకపల్లి వెంకటేశ్వరరావు, ముమిడివరం మండల ప్రధాకార్యదర్శి దూడల స్వామి, మట్టా ఏసుబాబు నరాలశెట్టి రాంబాబు, ఉద్ధిస వీరబాబు, అప్పన శ్రీను, వడగనా సత్తిబాబు, కాండ్రేగుల శ్రీను, మల్లెపూడి రాజా, గంజా ఏసు మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.