నాదెండ్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పితాని

తెనాలి, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ తెనాలిలో రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి ఆయన స్వగృహంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.