భద్రాద్రి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నూతన ప్రయోగాత్మక చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి

భద్రాద్రి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 04 లఘు చిత్రం షూటింగ్ ప్రారంభించారు నాలుగు రోజుల పాటు విజయవంతంగా కొనసాగింది కథాంశం సమాజంలో జరుగుతున్న కొన్ని నిజ సంఘటన ఆధారంగా చిత్రీకరిస్తున్నారు చింతమళ్ళ నాగరాజు దర్శకత్వం వహిస్తున్నారు కెమెరా మ్యాన్ గా గుమ్మడి సాయి, సంగీతం దర్శకునిగా లుబెక్, ఎడిటర్ క్లాప్ రోలింగ్, పోస్టర్ డిజైనర్ గా భాస్కర్ సాయి పి.ఆర్వో గా వీరన్న వ్యవహరిస్తున్నారు. కథానాయకుడు వంశీ కధానాయిక జోష్ణ యాదవ్ లపై ముఖ్యమైన సీన్లు చిత్రీకరించారు. ‘భద్రాద్రి టాకీస్’ యూట్యూబ్ ఛానల్ లో విడుదల అవుతుంది. ఫిల్మ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చుసుకొగలరు అని వివరించారు. ఈ కార్యక్రమంలో చందు, నవీన్, మధు కార్తీక్, నవీన్ కుమార్ రెడ్డి, మానస తదితరులు పాల్గొన్నారు.