రైతులకు అండగా ఉండేది జనసేన పార్టీ మాత్రమే

మూడు రాజధానుల బిల్లుల ఉపసంహరణ అంశం పై ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీ.పులి మల్లిఖార్జున రావు గారు (PMR) మరియు విక్కీరాలపేట జనసేన నాయుకులు మెడబలిమి మనోజ్ (MMK ) స్పందిస్తూ..రైతే రాజు – రైతు లేనిదే రాజ్యం లేదు. మొన్న కేంద్రం ప్రభుత్వం – నేడు రాష్ట్ర ప్రభుత్వం…. మా మిత్రపక్షం అయిన కేంద్ర ప్రభుత్వం రైతుల ఉద్యమానికి అనుగుణంగా మూడు వ్యవసాయ బిల్లులపై కేంద్రం ప్రభుత్వం ఉపసంహరణ…
నేడు మూడు రాజధానుల బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరణ…
రైతు కంటతడి రాజ్యానికి సుభిక్షం కాదు…రైతు అనుకుంటే రాజ్యలనే కూకిటివ్రెళ్ళతే ప్రేకిలిస్తాడు..అమరావతి రైతుల మహా పాదయాత్ర తో దిగివచ్చిన తుగ్లక్ (జగన్) ప్రభుత్వం…మొదటి నుండి అమరావతి రైతులకు అండగా నిలిచిన..
శ్రీ పవన్ కల్యాణ్ గారికి ధన్యవాదములు.రాజధాని అమరావతి కి భూములు ఇచ్చిన రైతులకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది.అమరావతి రాజధాని గా మరియు అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలని దృడ సంకల్పంతో రైతులకు అండగా ఉంటూ ప్రభుత్వం పై ఒత్తిడి చేస్తూనే ఉంది, అలాగే జగన్ ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఉదా: శాసనమండలి రద్దు అన్నాడు… ఇప్పుడు మండలిలో తన అనుచరలను నింపుకొని బలం పెంచుకున్నాడు.. అసెంబ్లీ లో ప్రతిపక్షాన్ని బయటికి పంపాడు… అకాల వర్షాలతో రైతులు మరియు వరద ప్రభావిత ప్రాంత ప్రజల ఆకలి కేకల మధ్య… సడన్ గా మూడు రాజధాని బిల్లుల ఉపసంహరణ…ఈ గుంటనక్క జగన్ ప్రభుత్వాన్ని నమ్మకూడదు… ఏదో ఊహించని ప్రళయం రాష్ట్రానికి పొంచి ఉంది,జగన్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా జనసేన పార్టీ వాటిని బలంగా తిప్పికొడుతు అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకి అండగా ఉంటూ ఒకటే రాష్ట్రం – ఒకే రాజధానికి కట్టుబడి జనసేన పార్టీ పనిచేస్తుంది అని తెలియజేస్తూ మూడు రాజధానుల బిల్లుల ఉపసంహరణ అనేది ముమ్మాటికీ రైతుల విజయమే భూములు ఇచ్చిన రైతులకు జనసేన పార్టీ ఎల్లపుడూ అండగా ఉంటుంది.