ఎస్.ఐ ఆంజనేయులును మర్యాదపూర్వకంగా కలసిన జనసేన నాయకులు

విడవలూరు మండలం పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్.ఐ ఆంజనేయులు ను విడవలూరు జనసేన నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలియజేసారు.