బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిన యువత

రాజోలు నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గం సీట్ జనసేనకి కేటాయించిన సందర్బంగా ఆనందంతో మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో సోంపల్లి గ్రామం నుండి జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు ఇంటికి వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. రాజేశ్వరరావు మాట్లాడుతూ ఈరోజు మీరు జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు అభినందిస్తూ వచ్చే తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో మీ అందరికీ మంచి జరుగుతుంది మీ అందరికీ పవన్ కళ్యాణ్, చంద్రబాబుగారు అండగా ఉంటారని చెప్పారు.