మాదిగ ఆత్మీయ మహా సమ్మేళనంలో పాల్గొన్న విడివాడ

తణుకు: పశ్చిమగోదావరి జిల్లా, తణుకు పట్టణంలో ఎమ్ఆర్‌పిఎస్ పశ్చిమగోదావరి జిల్లా కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగిన మాదిగ ఆత్మీయ మహా సమ్మేళనం కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు మరియు తణుకు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *