గాంధీ మహాత్మునికి ఘన నివాళులు

తెలంగాణ, స్టేషన్ ఘనపూర్: గాంధీ జయంతి సందర్బంగా జనసేన పార్టీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ గాదె పృథ్వి ఆదేశాలతో నియోజకవర్గ కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.