డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కు నివాళులు

డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, ఈదరాడ గ్రామంలో సిద్ధార్ధపేటలో అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సిద్ధార్ధపేట యూత్ ఆహ్వానమేరకు జనసేన నేత యెరుబండి చిన్ని ఆ మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది.