జ్యోతి రావు ఫూలేకు ఘననివాళులు

మామిడి కుదురు మండలం, లూటుకుర్రు గ్రామపంచాయతీలో మహాత్మారావు పూలే జయంతి సందర్భంగా ఫూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన గ్రామ సర్పంచ్ పి గన్నవరం నియోజకవర్గ సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాత కాపు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి బోనం బాబు, ఉప సర్పంచ్ కోట బ్రహ్మానందం, వార్డు సభ్యులు కడలి నూకరాజు, మరియు అడబాల చిన్ని పాల్గొన్నారు.