బొమ్మిడి నాయకర్ తో రాజోలు జనసేన

నరసాపురం ఇంన్చార్జ్ మరియు జనసేన పార్టీ పిఏసి సభ్యులు, రాష్ట్ర మత్స్య వికావిభాగం చైర్మన్ బొమ్మిడి నాయకర్ తో రాజోలు గ్రామ జనసైనికులు. ఈ కార్యక్రమంలో రాజోలు జనసేన నాయకులు వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.