మామిడికుదురులో జాతిపితకు ఘన నివాళులు

మామిడికుదురు: జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ మామిడికుదురులో గ్రామ శాఖ అధ్యక్షుడు ఇంటి మహేంద్ర ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వాళ్లు మామిడికుదురు మండల కార్యదర్శి, నాయకులు కాట్రేనిపాడు నాగేంద్ర, సీనియర్ నాయకులు రుద్ర శ్రీను, ఈలి రాంబాబు, తుమ్మిడి సత్తిబాబు, యువ సీనియర్ నాయకుడు కోలా సురేష్, నైనాల శ్రీరామ్ నివాళులు అర్పించడం జరిగింది.