అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళులు

కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం పురస్కరించుకుని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహనికి స్థానిక ఆర్య వైశ్య కళ్యాణ మండపం నందు అమలాపురం జనసేన నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సుధా చిన్నా, గండి స్వామి, చిక్కాల సతీష్, గొర్తి పవన్ తదితరులు పాల్గొన్నారు.