నిరుపేద గృహనిర్మాణానికి యూఏఈ జనసేన 20 వేల ఆర్ధికసాయం
పి.గన్నవరం, గంటి పెదపూడి గ్రామంలో బోరుసు నాని అదర్యంలో పప్పుల శ్రీనుకి ఇల్లు కట్టుకొవడానికి పెనుమాల జాన్ బాబు ద్వారా 20000 రూపాయలు ఆర్ధిక సహయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొరుసు వీరబాబు, నంబు రాము, గట్టెం పద్మనాభం, బొల్లం సూరిబాబు, యర్రంశెట్టి రాజబాబు, సుంకర రాంబాబు, సింగిరెడ్డి ఏడుకొండలు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-10-at-10.05.42-AM-1-1024x768.jpeg)