అనాధాశ్రమంలో చిన్నారుల మధ్య కేక్ కటింగ్

జనగాం జిల్లా, మానవ దృక్పథంతో నీరేటి రంజిత్ కుమార్ అల్లుడు సాయి రోనాక్ పుట్టినరోజు సందర్భంగా జనగామ జిల్లా వర్ధన్ అనాధాశ్రమంలో పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ ఆధ్వర్యంలో చిన్నారుల మధ్య కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని జోగు భాస్కర్, ఠాగూర్ రంజిత్ సింగ్, జోగు ఉదయ్, ఇటుకల శంకర్, నాని మను గుజ్జుల నలిన్, సాయి రోహిత్, మను, తదితరులు పాల్గొన్నారు.