ఉప్పల్ బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థికి మద్ధతుగా నిహారిక నాయుడు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకి ఉప్పల్ నియోజకవర్గం బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ శ్రీ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు తీసుకొని నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియలో భాగంగా జనసేన తరపున ఉప్పల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ నిహారిక నాయుడు, నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొనడం జరిగింది.