ఉరవకొండ జనసేన డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన శిబిరం

ఉరవకొండ స్థానిక గవి మఠం నందు జనసేన పార్టీ స్టేట్ ప్రోగ్రామింగ్ జనరల్ సెక్రెటరీ పి.భవానీ రవికుమార్ సహకారంతో జనసైనికులు మల్లికార్జున మరియు విశ్వనాధ్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన శిబిరం 11వ వారం దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు విజయ్, తిలక్, పవన్, నాగేంద్ర, మణి కుమార్, హరి, మణికంఠ తదితరులు పాల్గొనడం జరిగింది.