కనిగిరిలో జనసేన బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న వరికూటి

కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి నాగరాజు ఆదేశాల మేరకు కనిగిరి మండల అధ్యక్షులు ఇండ్ల రమేష్ కనిగిరి పట్టణ నాయకుడు మాచర్ల అంజి నాయుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి డేగల దొరస్వామి నాయుడు, బాల కేశవ, కె.చరణ్ బడుగులేరు మరియు గానుగపెంట మరియు తుమ్మగుంట గ్రామాలకు వెళ్లి అక్కడ సమస్యలు తెలుసుకొని అక్కడ కార్యకర్తలతో జనసైనికులతో కలిసి పార్టీ బలోపేతం గురించి చర్చించారు. జనసైనికులు అభిషేక్ జాను మార్కో ఎస్కే రసూల్ నవీను ఈర్ల వీరాంజనేయులు శివ వీరనారాయణ తదితరులు పాల్గొన్నారు.