పామురు మండలలో పర్యటించిన వరికూటి నాగరాజు

కనిగిరి నియోజకవర్గ స్థాయిలో హనుమంతుని పాడు, వెలిగండ్ల , సి ఎస్ పురం, పామురు మండలలో పర్యటించి అక్కడి పార్టీ నాయకులని, కార్యకర్తలనీ కలసి పార్టీ అభివృద్ధి కొరకు కృషి చేయాలని అలాగే అక్కడి పరిస్థితులు తెలుసుకొని పార్టీ బలోపేతం కోసం కృషి చేయడానికి తగు సూచనలు సలహాలు ఇచ్చిన కనిగిరి నియోజక వర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరికూటి నాగరాజు. ఈ సందర్భంగా జనసైనికులు నాగరాజుని శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ప్రోగ్రామ్ కమిటీ కార్యదర్శి రామిశెట్టి సునీల్ కుమార్, ప్రముఖ వ్యాపార వేత్త మాదాసు రమేష్, లాయర్ అనిల్ మరియు జనసేన కార్యకర్తలు, వీరమహిలలు పాల్గొన్నారు.