అమలాపురంలో ఘనంగా వరుణ్ తేజ్ జన్మదిన వేడుకలు

అమలాపురం: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా అమలాపురం చిరంజీవి యువత ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అభిమానులు బర్త్డే కేక్ కట్ చేసి అనంతరం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ హీరోస్ ప్రతినిధులు నల్లా చిట్టిబాబు, యేడిద శ్రీను, నల్లా నాయుడు, వర్రే శేషు, రేకపల్లి వరప్రసాద్, పిండి రాజా, ఉద్దేశపు చిన్న, మరియు స్థానిక కౌన్సిలర్ బోర్రా వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్స్ టిడిపి నాయకులు దున్నాల దుర్గ, ఆశెట్టి ఆదిబాబు, నల్లా మల్లి, ముచ్చర్ల శ్రీను, రేకపల్లి వీరబాబు, దున్నాల సత్తిబాబు, ముచ్చర్ల రమేష్, అడబాల వాసు, చింతలపూడి వెంకన్న బాబు, ఉద్దేశపు వెంకన్న, పిండి శ్రీను, గోకరకొండ లక్ష్మణ్, నల్లా మణికంఠ, అధిక సంఖ్యలో మెగా ఫ్యామిలీ అభిమానులు పాల్గొన్నారు.