మహా పాదయాత్రలో వేమూరు జనసేన

వేమూరు నియోజకవర్గం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అమరావతి మహా పాదయాత్రకి సంఘీభావంగా గుంటూరు జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ, చుండూరు మండలం ఉపాధ్యక్షులు దేవిరెడ్డి మహేష్, బ్రహ్మం, భాస్కర్, మరియు జనసైనికులు పాల్గొన్నారు. అమరావతి రాజధాని కోసం జరిగే పోరాటానికి వేమూరు జనసేన నాయకులు సంపూర్ణ మద్దతు తెలియజేసారు.