విజయరామాపురం గ్రామంలో పేడాడ రామ్మోహన్ పర్యాటన

ఆమదాలవలస నియోజకవర్గం, సరుబుజ్జిలి మండలం, విజయరామాపురం గ్రామంలో, రైతులతో మరియు జనసైనికులతో నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు కలిసి గ్రామంలో ప్రస్తుతం సమస్యలపై మరియు జనసేన పార్టీ బలోపేతం కొరకు మాట్లాడడం జరిగింది.