విఓఏ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం నిరసన

గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ వద్ద విఓఏ(యానిమేటర్స్) ఉద్యోగుల సమస్యల గురించి సీఐటియూ వారి సహకారంతో కలెక్టరేట్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కృష్ణ పెన్నా మహిళా వింగ్ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి బి. పార్వతి నాయుడు పాల్గొని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మహిళలకు ఎప్పుడు అండగా ఉంటారని తెలియజేశారు.