శిధిలావస్థలో ఉన్న పాఠశాలల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి: ఇంటిపల్లి ఆనందరాజు

రాజోలు నియోజవర్గం, రాజోలు మండలం సర్వ సభ సమావేశంలో గురువారం చింతలపల్లి మెయిన్ రోడ్డులో శిధిలావస్థలో ఉన్న పాఠశాల కోసం మరియు రాజోలు మండలంలో మెయిన్ రోడ్డు పక్కన ఉన్న అన్ని పాఠశాలల వద్ద పిల్లలకు ప్రమాదం జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని.. అలాగే చింతలపల్లి కుమ్మరి వీధిలో అతి ప్రమాదంగా ఉన్న ఎలక్ట్రికల్ ఇనుప స్తంభాల తీసివేసి.. సిమెంటు స్తంభాలతో విద్యుత్ ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ వైస్ ఎంపీపీ కోరడం జరిగింది.