జనసేన బొలిశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీల్ చైర్ అందజేత

తాడేపల్లిగూడెం నియోజకవర్గ పెంటపాడు మండల పరిమళ్ల గ్రామంలో పుట్టి 22 సంవత్సరం అయినా అంగవైకల్యంతో మైండ్ మెచ్యూరిటీ లేని శివ అనే అబ్బాయికి తన తల్లికి తాడేపల్లిగూడెం జనసేన ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆ అబ్బాయికి వీల్ చైర్, తన తల్లికి మెడికల్ టెస్ట్ చేయించి 3 నెలలకి మందులు అలాగే నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, జనసైనికులు, మెగా అభిమానులు మరియు వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.