జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన యడమ రాజేష్

పటాన్ చెరు నియోజకవర్గం: భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పటాన్ చెరు నియోజకవర్గంలోని పలుచోట్ల
పటాన్ చెరు జనసేన పార్టీ ఇంచార్జ్ యడమ రాజేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.