పాయకరావుపేటలో యువశక్తి పండగ వాతావరణం

పాయక్రావుపేట, అద్భుతంగా యువతను ఉత్తేజపరిచే సుదీర్ఘ ప్రసంగాలతో కోటవురట్ల మరియు ఎస్ రాయవరం మండల జనసైనికులకు యువశక్తి కార్యక్రమము కోసం విలువైన సూచనలతో పాటు, డెలిగేట్ పాస్ మరియు కరపత్రాల పంపిణీ, మీడియా సమావేశాలతో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిన అక్కల గాంధీకి, బాబూరావు మాస్టర్ కి మరియు రెండు మండలాల జనసైనికులకు పాయకరావుపేట నియోజకవర్గం తరుపున హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతున్నామని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మరియు యూత్ కోఆర్డినేషన్ కమిటీ జాయింట్ కన్వీనర్ శివదత్ బోడపాటి అన్నారు.