ఘనంగా యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ

నెల్లిమర్ల నియోజకవర్గం, డెంకాడ మండలం, జొన్నాడ గ్రామంలో దిండి రామారావు ఆధ్వర్యంలో యువశక్తి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నాయకులు విజయనగరం జిల్లా కార్యనిర్వాహన కమిటీ సభ్యులు పిన్నింటి రాజారావు యువశక్తి క్యాటరింగ్ కమిటీ సభ్యులు తొత్తిడి సూర్యప్రకాష్ అట్టాడ ప్రమీల చిన్న సన్యాసిరావు రాంబాబు సత్యనారాయణ అప్పన్న సురేష్ మొదలగు జనసైనికులు వీర మహిళలు పాల్గొని యువశక్తి పోస్టర్ ఘనంగా రిలీజ్ చేయడం జరిగినది.