వెంకటేశ్వరపురంలో జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీల ఇంటింటా ప్రచారం

మదనపల్లె: కొల్లబైల్ పంచాయతీ, వెంకటేశ్వరపురం వినాయక గుడి వీది దర్గా రోడ్డు మరియు గుడి ఉత్రము వైపు వీధులలో ఇంటి ఇంటికి బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ గుర్తు తామర పువ్వుకు ఒక ఓటు తెలుగుదేశం, టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా సైకిల్ గుర్థుకు ఒక ఓటు వేయాలని అని అభ్యర్థించిన బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు బీజేపీ బండి ఆనంద్, జనసేన శివరాం రాయల్, వెంకట రాజు, కృపానంద, హరిబాబు, నాగేంద్ర, బాలాజీ, వేణు రామకృష్ణచలపతి ప్రసాద్ కుమార్ అర్జున జనసేన బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.