శ్రీ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.