జనసేన డిజిటల్ క్యాంపెయిన్ లో కనిగిరి జనసేన

కనిగిరి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కనిగిరిలో #GoodMorningCMSir రోడ్ల దుస్థితిపై డిజిటల్ కాంపైన్, కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త మరియు జిల్లా కార్యదర్శి అయిన యలమందల రహిముల్లా ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ కనిగిరి నుంచి కందుకూరు వెళ్లే రోడ్డు మొత్తం గుంతల మయం పట్టించుకోని అధికారులు ప్రభుత్వ యంత్రాంగం ఈ కార్యక్రమంలో బాలకేశవ, బాల సుబ్రమణ్యం, సురేష్,అల్లూరి, గంగరావు, సాయి, ఇమ్రాన్, ఐ.రమేష్, డి.రమేష్, సిసింద్రీ పాల్గొన్నారు.