డిజిటల్ క్యాంపెయిన్ లో కోడుమూరు జనసేన

కర్నూలు జిల్లా, కోడుమూరు నియోజకవర్గం గూడూరు నగర పంచాయతీ (గూడూరు-ఎమ్మిగనూరు రోడ్) మెయిన్ రోడ్ దుస్థితిని వివరిస్తూ కోడుమూరు నియోజకవర్గం జనసేన తరుపున నిద్రపోతున్న ముఖ్యమంత్రి జగన్ ని మేల్కొల్పడం కోసం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయినింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.