నరసాపురం పట్టణంలో మన కోసం మన నాయకర్

నరసాపురం పట్టణం, 27వ వార్డులో మన కోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, ఆకన చంద్రశేఖర్, గుబ్బల మార్రాజు, గంటా కృష్ణ, దేవిరెడ్డి ధర్మారావు, గణేశ్న శ్రీరామ్, బొమ్మిడి కృష్ణమూర్తి, తోట నాని, బెల్లంకొండ నాయుడు, పోలిశెట్టి సాంబ, పోలిశెట్టి నళిని, అంబటి అరుణ, పిప్పళ్ళ సుప్రజ, కొల్లు జయరాజు, కూనపరెడ్డి రామకృష్ణ, భారతి సురేష్, కుసుమ కిరణ్, మాసిరెడ్డి నాగరాజు, మండా గోపి, ఆకన దుర్గాప్రసాద్, పసుపులేటి అభి, గ్రంధి నాని, యాతం మహేష్, అడబాల నాని, గన్నాబత్తుల సాయి, మాసినేడి నాగేంద్ర మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.