న్యూ బాలాజీ గిఫ్ట్ సెంటర్ & ఫాన్సీ స్టోర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రామ శ్రీనివాస్

అన్నమయ్యజిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని, టి.సుండుపల్లి మండల కేంద్రంలో అమ్మవారిశాలవీధి, పీలేరు రోడ్డు మీద స్థానిక గ్రామపంచాయితి కార్యాలయం ఎదుట, న్యూ బాలాజీ గిఫ్ట్ సెంటర్ & ఫాన్సీ స్టోర్ నూతన ప్రారంభోత్సవం సందర్భంగా.. ఫాన్సీ స్టోర్ యాజమాన్యం రామ వెంకటయ్య ఆహ్వానం మేరకు జనసేన నేత రామ శ్రీనివాస్ శుక్రవారం బంధుమిత్రులతో కలిసి రిబ్బన్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీశులతో అంచెలంచెలుగా ఉన్నత స్థాయి వ్యాపారం అవ్వాలని, సరళమైన ధరలతో అందుబాటులో ఉన్న వస్తువులను మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.