యర్రంశెట్టి బాబి పుట్టిన రోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు

వేగివారిపాలం గ్రామంనికి చెందిన జనసేన నాయకులు యర్రంశెట్టి బాబి పుట్టిన రోజు సందర్భంగా శనివారం నాగులంక వృద్ధుల వృద్ధాశ్రమంలో నిత్యావసరాలు, కాయగూరలు ఇచ్చి.. రాజోలు మానసిక వికలాంగుల అనాధ ఆశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఆచంట వెంకటేశ్వరరావు, పంచదార చినబాబు, పిప్పళ్ళ నాగు, పెద్దిరెడ్డి మణికంఠ పాల్గొన్నారు.