జనసేన ఆవిర్భావ సభకు 12 కమిటీలు

అమరావతిలోని మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో, ఈ నెల 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ నిర్వహణ కోసం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 12 కమిటీల నియామకానికి ఆమోదం తెలిపారు. ఆవిర్భావ సభ ఆద్యంతం ఏర్పాట్లను ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయి. మంచి సుహృద్భావ వాతావరణంలో ఈ సభను విజయవంతం చేసి విధంగా ఈ కమిటీలు కృషి చేస్తాయి. సభ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. స్థానికంగానూ, దూరప్రాంతాల నుంచి వచ్చే జనసేన శ్రేణులు, నాయకులు, వీరమహిళలు, జనసేన అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా కమిటీలు జాగ్రత్త వహించాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. కమిటీ సభ్యులకు తెలిపారు.

  1. జిల్లాల సమన్వయ కమిటీ
    పంతం నానాజీ
    ముత్తా శశిధర్
    నేమూరి శంకర్ గౌడ్
    పెదపూడి విజయ్ కుమార్
    జి. ఉదయ్ శ్రీనివాస్ (బన్ని వాసు)
    సుందరపు విజయ్ కుమార్
    వడ్రాణం మార్కండేయ బాబు
  2. ఆహ్వానం కమిటీ
    టి.శివశంకర్
    చేగొండి సూర్యప్రకాశ్
    సయ్యద్ జిలానీ
    బేతపూడిపూడి విజయ్ శేఖర్
    డా.ఎర్రంకి సూర్యారావు
    పసుపులేటి శ్రీనివాస్
  3. లైజన్ కమిటీ
    బొలిశెట్టి సత్యనారాయణ
    ఈవన సాంబశివ ప్రతాప్
    శ్రీమతి గంటా స్వరూప
    గెడ్డం మహలక్ష్మి ప్రసాద్
  4. ట్రాన్స్ పోర్ట్ కమిటీ
    చిలకం మధుసూదన్ రెడ్డి
    నయబ్ కమాల్
    బొలిశెట్టి శ్రీనివాస్
    బండారు రవికాంత్
    ఎం. వెంకటేశ్వరరావు
    ఇసుకపట్ల రఘుబాబు
  5. పబ్లిసిటీ కమిటీ
    చిల్లపల్లి శ్రీనివాస్
    శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి
    మండలి రాజేష్
    వై. రామ్ సుధీర్
    తోటకూర వెంకట రమణ రావు
    రాకూర్ అజయ్ వర్మ
  6. మీడియా కో ఆర్డినేషన్ కమిటీ
    పోతిన వెంకట మహేష్
    బోడపాటి శివదత్
    నేరెళ్ల సురేష్
  7. సభా ప్రాంగణ నిర్వహణ కమిటీ
    బోనబోయిన శ్రీనివాస్ యాదవ్
    కళ్యాణం శివ శ్రీనివాస్
    అమ్మిశెట్టి వాసు
    తిరుమలశెట్టి నరసింహరావు
    దాసరి శివ నాగేంద్ర
  8. వాలంటీర్లు కమిటీ
    సందీప్ పంచకర్ల
    శ్రీమతి ఆకేపాటి సుభాషిణి
    ఆళ్ల అనీల్
    రమణా రెడ్డి
    సంపత్ నాయక్
  9. క్యాటరింగ్ కమిటీ
    కోన తాతారావు
    బండి రామకృష్ణ
    శ్రీమతి ముత్యాల ప్రియా సౌజన్య
    భవానీ రవి కుమార్
    మధు వీరేష్
    కత్తిపూడి బాబీ
    ముత్యాల నాని
    రామారావు
    రావాడ నాగు
    బడే సాంబశివరావు
  10. మెడికల్ అసిస్టెన్స్ కమిటీ
    డా.బొడ్డేపల్లి రఘు
    డా. పి. గౌతమ్
  11. సాంస్కృతిక కమిటీ
    నేమూరి శంకర్ గౌడ్
    వంపూరి గంగులయ్య
    దుంపటి శ్రీనివాస్
  12. భద్రత నిర్వహణ కమిటీ
    బి.మహేందర్ రెడ్డి
    యాతం నగేష్
    కందుకూరి వెంకటేశ్వరరావు (బాబు)