జనంకోసం జనసేన 337 వ రోజు

  • వనరక్షణలో భాగంగా 1100 మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 337వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో గోకవరం మండలం, వీరలంకపల్లి గ్రామంలో మరియు గోకవరం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 1100 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 91995 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోసపాటి సుబ్బారావు, గోకవరం మండల అధ్యక్షులు ఉంగరాల మణిరత్నం, గోకవరం మండల ఉపాధ్యక్షులు దారా శ్రీను, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి అల్లాడ త్రిలోక్ కుమార్(చిన్ని), గండేపల్లి మండల సంయుక్త కార్యదర్శి కారుకొండ విజయ్ కుమార్, వీరలంకపల్లి గ్రామం నుండి భావన నాగదత్త, సుంకర తాతారావు, వల్లభసెట్టి సురేంద్ర, నంగిరెడ్డి త్రినాధ్, మామిడిపల్లి పృథ్వి, నంగిరెడ్డి జోషి, భావన వెంకట త్రిమూర్తులు, సుంకర వీర నాయుడు, సుంకర వీర ప్రకాష్, భావన గంగరాజు, అల్లాడ ప్రకాష్, బత్తుల వాసు, గోకవరం పట్టణ అధ్యక్షులు పదిలం మురళి, ప్రగడ ప్రభ, ఉంగరాల శివాజీ, కోమటి సాయి దుర్గాప్రసాద్, రామోజు ప్రసాద్, సీర్ల దుర్గాప్రసాద్, కణితి రమణ, కొత్తపల్లి గ్రామ అధ్యక్షులు సోలా అంజిబాబు, రంప యర్రంపాలెం గ్రామం నుండి గ్రామ అధ్యక్షులు శీలం కృష్ణార్జున, యార్దల లక్ష్మీనారాయణ, పంతం సాయిరాం, పెంటపల్లి నుండి పాటంశెట్టి బాలు, యడాల స్వామి, సాత్నబోయిన జయకృష్ణ, ఇటికాయలపల్లి నుండి తణుకు సాయి, గోనేడ నుండి వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా రంప యర్రంపాలెం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన నేమాల ప్రసాద్ కుటుంబ సభ్యులకు, వీరలంకపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన అల్లాడ త్రిలోక్ కుమార్(చిన్ని) కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.