హిందూపూర్ WIPROలో ఉద్యోగావకాశాలు

ఏపీలోని నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనేక మందికి ఉద్యోగాలు కల్పించబడ్డాయి. తాజాగా APSSDC ఆధ్వర్యంలో మరో నియామకం చేపట్టారు. హిందూపూర్ లోని విప్రో(WIPRO) ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ కంపెనీలో పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెక్నికల్, హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు హిందూపూర్ లో పని చేయాల్సి ఉంటుంది.

Registration-Link https://apssdc.in/industryplacements/

పోస్టు: Trainee for production/Quality Dept.

విద్యార్హత: డిప్లొమో(Mechanical/Automobile)

జీతం: రూ. 13 వేలు+ ఉచిత ట్రాన్స్పోర్టేషన్

జాబ్ లొకేషన్: హిందూపూర్వయస్సు: 25 ఏళ్ల లోపు..

మొత్తం ఖాళీలు: 30

-మొదట అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

-జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

-ఎంపికైన అభ్యర్థులకు టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్ పై హిందూపూర్ లో శిక్షణ ఉంటుంది.

-శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులు విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్, హిందూపూర్ లో ఉద్యోగంలో నియమించ పడతారు.