4182 ఉద్యోగాలకు ONGC నోటిఫికేషన్

ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్ (ONGC) లో విభిన్న ట్రేడ్ లో అప్రెంటిన్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 4182 పోస్టులకు గాను రిక్రూట్మెంట్ జరగనుంది.

సంస్థ: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్-ONGC

దరఖాస్తులకు చివరి తేది: ఆగస్ట్17

ఉద్యోగాలు: అప్రెoటీస్ (అకౌంటెంట్-HR, ఫిట్టర్,ఇతర జాబ్స్)

అర్హత: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు

పోస్టుల వివరాలు (ONGC Jobs 2020):

మొత్తం ఖాళీలు: 4182

పశ్చిమ సెక్టార్:1579

ముంబై సెక్టార్: 764

ఈస్టర్న్ సెక్టార్: 674

నార్తెన్ సెక్టార్: 221

ఏజ్ లిమిట్: 18 నుంచి 24 సంవత్సరాలు(అభ్యర్థి పుట్టినరోజు 17.08.1996-17.08.2002 మధ్య ఉండాలి)

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

మరింత సమాచారం కోసం సంస్థ వెబ్ సైట్ విజిట్ చేయండి: – https://ongcapprentices.ongc.co.in/ongcapp/