ఇంటర్మీడియట్ అడ్మిషన్ల దరఖాస్తు గడువు పెంపు

ఆంధ్రప్రదేశ్‌లోని 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభవార్త. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఫస్టియర్‌) అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పొడిగించబడినది.

సంస్థ: ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్  

ప్రవేసాలు: ఇంటర్ అడ్మిషన్స్

అర్హత: టెన్త్ పాస్

దరఖాస్తులకు చివరి తేది: ఆగస్ట్ 25

వెబ్ సైట్: https://apms.apcfss.in/