జనం కోసం జనసేన మహాయజ్ఞం 640వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 640వ రోజు కార్యక్రమం గోకవరం మండలం వెదురుపాక గ్రామంలో మరియు గోకవరం మండలం బావాజీపేట గ్రామంలో శనివారం నిర్వహించడం జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 641వ రోజు కార్యక్రమం ఆదివారం గోకవరం మండలం వీరాలంకపల్లి గ్రామంలో గోకవరం మండలం, పెంటపల్లి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల ప్రధాన కార్యదర్శి అల్లాడ త్రిలోక్ కుమార్, వెదురుపాక గ్రామం నుండి కామిశెట్టి ప్రసాద్, వెంట్రపాటి శ్రీను, బొర్రా రాంబాబు, కండెల్లి జాను, శీలం శివకృష్ణ, కామిశెట్టి వీరబాబు, కుంచె రాము, మన్యం దుర్గాప్రసాద్, కొప్పాక లక్ష్మణ్, చిక్కం తాతాజీ, ఆరుగోల్లు బానుప్రసాద్, రెడ్డి అప్పారావు, కామిశెట్టి శ్రీనివాస్, నాగరపు శ్రీను, కవల ప్రసాద్, కొరుపల్లి చిరంజీవి శీలం శ్రీను, వెంట్రపాటి సతీష్, కాసాని సాయిబాబు, శీలం రవితేజ, బొట్ట మధు, గుత్తు శివ, దోమటి శ్రీనివాస్, వేమగిరి నాగేశ్వరరావు, కవల అప్పారావు, బావాజీపేట గ్రామం నుండి తాలపురెడ్డి రాజేష్, దాసరి హర్ష కొప్పాక శివ, వీర్లంకపల్లి నుండి గ్రామ అధ్యక్షులు మామిడిపల్లి నాగేశ్వరరావు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా వెదురుపాక గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన గొర్రెల ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులకు, సొడసాని సతీష్ కుటుంబ సభ్యులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.