జనం కోసం జనసేన మహాయజ్ఞం 641వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 641వ రోజు కార్యక్రమం ఆదివారం గోకవరం మండలం, వీరలంకపల్లి గ్రామంలో మరియు గోకవరం మండలం పెంటపల్లి గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 642వ రోజు కార్యక్రమం సోమవారం గోకవరం మండలం, గంగంపాలెం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి అల్లాడ త్రిలోక్ కుమార్, గోకవరం మండలం సంయుక్త కార్యదర్శి గరగ చంద్రశేఖర్, వీర్లంకపల్లి నుండి గ్రామ అధ్యక్షులు మామిడిపల్లి నాగేశ్వరరావు, భావన నాగదత్త, కుప్పాల రాజకుమార్, నంగిరెడ్డి జోషి, బండారు మహేష్, నంగిరెడ్డి నరసింహారావు, సిరిపూరి ప్రకాష్, వలపుశెట్టి సురేంద్ర, నంగిరెడ్డి త్రినాధ్, నంగిరెడ్డి సాయి భగవాన్, వలపుశెట్టి సూర్య ప్రకాష్, సిరిపూరీ మని, బత్తుల తిరిబాబు, బత్తుల విజయ్, కాదులురి వీర వెంకటరాంబాబు, పాలపర్తి భాస్కరరావు, అల్లాడ నాగేంద్ర, అల్లాడ దుర్గాప్రసాద్, పూసల రమణ, అల్లాడ హరినాధ శివ, బండారు బాబి, దేవన రాంబాబు, బావన గంగరాజు, దాకరపు శివసాయి, కుప్పాల శ్రీనివాస్, కుప్పాల శ్రీను పెంటపల్లి నుండి పసుపులేటి అర్జునరావు, వెలంపర్తి బాపిరాజు, వల్లేపల్లి ప్రసాధ్, వెలంపర్తి ఆనంద్, విశాల శ్రీ భార్గవ్, పాలపర్తి శ్రీను, పాలపర్తి రాంబాబు, దాసు మురళీకృష్ణ, సాత్నబొయిన దాసు గారికి, పాలపర్తి వెంకటలక్ష్మి గారికి, పాలపర్తి సత్యవేణి, పాట్టంశెట్టి వెంకటలక్ష్మి, పాలపర్తి దేవి, పాలపర్తి సింధు, శీలం రాంబాబు, బూరుగుపూడి నుండి పాట్టంశెట్టి సత్తిబాబు, పసుపులేటి అర్జునరావు, పసుపులేటి శ్రీను, తూము ప్రసాద్, కరెడ్ల రమణ, వేణుఒ శ్రీను, తుంపాల అర్జున రావు, దాడిశెట్టి బాజ్జీ, కోడి గంగాధర్, రంపయర్రంపాలెం నుండి గుల్లింకల నాని(చిట్టిబాబు), జగ్గంపేట నుండి లంకపల్లి బన్ను(అజయ్), అచ్యుతాపురం నుండి బొద్దపు చంద్రరావు, సోమరౌతు రాధకృష్ణ, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు లకు మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా వీరలంకపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన అల్లాడ త్రిలోక్ కుమార్ కుటుంబ సభ్యులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.