జనం కోసం జనసేన మహాయజ్ఞం 664వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 664వ రోజు కార్యక్రమం మంగళవారం గోకవరం మండలం, గోకవరం పట్టణంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 665వ రోజు కార్యక్రమంబుధవారం గండేపల్లి మండలం, నీలాద్రిరావుపేట గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దోసపాటి సుబ్బారావు, గోకవరం మండల మీడియా సెల్ అధ్యక్షులు మహిపాల పాండురాజు, గోకవరం మండల ఉపాధ్యక్షులు వేముల రమణ మూర్తి, గోకవరం మండల ఉపాధ్యక్షులు గవిని దుర్గాప్రసాద్, గోకవరం మండల ప్రథాన కార్యదర్శి అల్లాడ త్రిలోక్ కుమార్, గోకవరం మండల కార్యదర్శి కరిబండి సాయి పవన్, గోకవరం మండల సంయుక్త కార్యదర్శి వాకాడ శ్రీను, గోకవరం నుండి పట్టణ ఎస్సి సెల్ అధ్యక్షులు నేతల నరేంద్ర, ఉంగరాల శివాజీ, దోసపాటి సుబ్బారావు, పడాల చిన్నబాబు, ఆచంటి నూకరాజు, కుంచం సురేష్, అంబటి శ్రీను, కవల ప్రసాద్, సుంకర నరేంద్ర, మండే వెంకటేష్, ప్రగడ చందు, ప్రగడ తిలక్, వీర్ల మణిభాస్కర్, తుమ్మల కార్తిక్, ఆచంట విష్ణు చరణ్, చల్లా ప్రశాంత్, గోళ్ళ రాఘవేంద్ర, చేబ్రోలు ప్రసాద్, గంగంపాలెం నుండి కుంచె రామకృష్ణ, బూరుగుపూడి నుండి గ్రామ అధ్యక్షులు వేణుఒ మల్లేష్, బోనాసు పద్దయ్య, పెద్ది పకీరయ్య, కొండాడ భద్రం, దూది కృష్ణ, నార్ని శ్రీను, కోడి గంగాధర్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, ఆకుల నవీన్, కోటి కేశవరం నుండి దూలం లక్ష్మణ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా గోకవరం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన వీర్ల మణి భాస్కర్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.