ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు.. మా పోరాటం ఆగదు..!!
- ఎన్ని కేసులు పెట్టినా.. జైలుకు పంపినా ఆఖరికి మమల్ని చంపినా మా పోరాటం ఆగదు..
శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి వినుత కోటా భర్త కోటా చంద్రబాబు ను రిమాండ్ కు పంపి 4వ రోజు కావస్తుండగా శ్రీకాళహస్తి సబ్ జైల్ నందు కోట చంద్రబాబు గారిని శ్రీమతి వినుత కోటా, చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టే సాయి, శ్రీకాళహస్తి మండల ప్రధాన కార్యదర్శి యద్దలపుడి శీను, నాయకులు కుమార్, మహేష్, చిరంజీవి, చందు యాదవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీమతి వినుత కోటా మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టినా.. జైలుకు పంపినా ఆఖరికి మమల్ని చంపినా మా పోరాటం ఆగదని తెలిపారు..
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-19-at-6.15.49-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-19-at-6.15.49-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-19-at-6.15.49-PM-2-1024x768.jpeg)