వి.ఆర్.పి.ఎస్ పోరాటానికి మద్దతునిచ్చిన గంగారపు రామదాసు చౌదరి, జంగాల శివరాం

మదనపల్లె, వాల్మీకులని, బోయలని ఎస్. టి లోకి చేర్చాలని వి.ఆర్.పి.ఎస్ చేస్తున్న పోరాటానికి మదనపల్లె జనసేన రాయలసీమ కో కన్వినియర్ గంగారపు రామదాసు చౌదరి, చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం తమ మద్దతు తెలియజేసారు.