మావూరి నాగ వీర ప్రసాద్ కు శుభాకాంక్షలు

అమలాపురం నియోజకవర్గానికి చెందిన గల్ఫ్ జనసేన పార్టీ యూఏఈ ప్రాంతీయ కన్వీనర్ గా నియమితులైన మావూరి నాగ వీర ప్రసాద్ కు జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం ప్రజల తరుపున అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబతుల రాజబాబు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.